ASF: రెబ్బెన మండలం గోలేటి CHPలో మేడేను పురస్కరించుకుని AITUC ఆధ్వర్యంలో సింగరేణి మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు సంఘం నాయకులు శేషు సోమవారం తెలిపారు. AITUC ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ తిరుపతి హాజరై బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు. సింగరేణిలో మహిళా కార్మికుల పాత్ర కీలకమైందని పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు.