KMM: జిల్లాలో గ్రామపంచాయతీ ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ హవా స్పష్టమైంది. Dy. CM భట్టి విక్రమార్క స్వగ్రామం స్నానాల లక్ష్మీపురం సహా, మంత్రులు పొంగులేటి, తుమ్మల నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు కావడం పార్టీకి బలాన్నిచ్చింది. మొత్తం 20 ఏకగ్రీవ పంచాయతీలకుగాను, 19 స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. మిగిలిన ఒక స్థానాన్ని CPI గెలిచింది.