BDK: యువత, విద్యార్ధులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లందు గ్రంథాలయంలో ఇవాళ మారకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.