HYD: సింగల్ లైఫ్ ఎన్నో సమస్యలకు సిగ్నల్ లాంటిదని మానసిక నిపుణులు తెలిపారు. ఒంటరితనం సమస్య రోజురోజుకు పెరుగుతుంది. HYD నగరంలో దాదాపు 24 శాతం మంది ఒంటరిగా ఉంటున్నట్లుగా సింగల్ లైఫ్ సర్వే తెలియజేసింది. దీని ద్వారా దీర్ఘకాలిక ఒంటరితనంతో పాటుగా, శరీరంపై ఒత్తిడి, గుండె జబ్బులు, స్ట్రోక్ సమస్యలు పెరుగుతున్నాయని, ఏకాకి జీవితం ఏమాత్రం మంచిది కాదన్నారు.