మంచిర్యాలలోని దింపి ఐటీఐ కళాశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. వరంగల్ RDD ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేసిన అనంతరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు వెంటనే ఇప్పించాలని కోరారు. విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాస్, వంశీ తదితరులు ఉన్నారు.