MDK: రామాయంపేట మండలం కాట్రియాలలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పెద్దమ్మ – పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును గ్రామస్తులు ఆహ్వానించారు. ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్రవంతి-రాజేందర్,ముదిరాజ్ సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.