KMM: కల్లూరు సమీపంలోని నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు చకచకా పూర్తవుతున్నాయి. మండలంలో ముగ్గు వెంకటాపురం, లింగాల, ఓబుల్ రావు బంజర్ సమీపంలో ఉన్న బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ సమావేశంలో ఆగస్టు 15 వరకు దాదాపుగా రోడ్డు పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.