NRML: తానూర్ మండలంలోని ఎల్వీ గ్రామంలో తండ్రి వన్నెవడ్ లక్ష్మణ్‌ను గొడ్డలితో హత్య చేసిన మైనర్ కుమారుడుని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గత కొంత కాలంగా కుటుంబ విషయాలలో తండ్రి మందలింపులు, చదువులో విఫలం కావడం వల్ల మనస్థాపానికి గురై, తన తండ్రి ఆగస్టు 31న రాత్రి చేనులో గొడ్డలితో దాడి చేసినట్లు తెలిపారు.