PDPL: జిల్లాలో 1655 ఇందన నిలువలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. మొత్తం 108 బంకుల్లో పెట్రోల్ 624 KL, డీజిల్ 1031 KL అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అన్ని ఆయిల్ కంపెనీల ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా ఇంధనం సరఫరా అవుతుందని ఆయన పేర్కొన్నారు. కావున ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.