WNP: బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలోని షెడ్యూల్ ట్రైబ్స్ వసతి గృహంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పోటీలలో గెలిచిన విద్యార్థులకు, పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు.