దేశంలోని కుబేరుల జాబితాను ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసింది. అందులో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ(105B$) ఉన్నారు. ఆ తర్వాతి క్రమంలో గౌతమ్ అదానీ(92B$), సావిత్రి జిందాల్(40.2B$), సునీల్ మిత్తల్(34.2B$), శివ నాడార్(33.2B$), రాధాకిషన్ దమాని(28.2B$), దిలీప్ సంఘ్వీ(26.3B$), బజాజ్ కుటుంబం(21.8B$), సైరస్ పూనావాలా(21.4B$), కుమార్ బిర్లా(20.7B$) ఉన్నారు.