VSP: విశాఖ ఏయూలో విదేశీ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రతా బాగ్చి సూచించారు. శనివారం ఏయూ పాలకమండలి సమావేశ మందిరంలో జరిగిన శతాబ్ది ఉత్సవాల నిర్వహణ సలహా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకబ్రతా బాగ్చి మాట్లాడారు.