అన్నమయ్య: ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజనలో ఎంపిక కావడం సంతోషకరమని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట రుణాలను అందించడం, భూమిని సాగులోకి తీసుకురావడం,నీటి వనరులను అభివృద్ధి చేయడం, తదితర పద్ధతులను లక్ష్యంగా ప్రోత్సహించడం అమలవుతుందన్నారు.