NLR: కావలి పట్టణంలోని రవి నర్సింగ్ హోమ్ నందు కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు తోట. వెంకటేశ్వర్లు అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశము శనివారం నిర్వహించారు. ప్రతి ఏడాది 8, 9, 10 తరగతి విద్యార్థులకు నిర్వహించు చెకుముఖి సంబరాలు పోస్టర్ను జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆవిష్కరించారు.