MNCL: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు శనివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో శనివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు వార్డులలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆయన పరిశీలించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.