KDP: బద్వేల్ పెద్ద చెరువును ఇరిగేషన్ అధికారులతో కలిసి బద్వేల్ టీడీపీ ఇంఛార్జ్ రితేశ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. 20 రోజుల నుంచి బ్రహ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి పెద్ద చెరువుకు నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేయడం జరుగుతుందని, నీటిని నింపడం వల్ల చెరువు కట్టకు ఏమైనా లీకులు వచ్చాయా అన్న విషయంపై చిన్న తూమును పరిశీలించారు.