GNTR: తెనాలిలో వృద్ధురాలిని అనాథగా వదిలేశారు అంటూ ‘HIT TV’లో శనివారం వచ్చిన కథనానికి పలువురు స్పందించారు. గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్,హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనయతుల్లా దీనస్థితిలో ఉన్న వృద్ధురాలు అందే చిట్టెమ్మ వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదంటూ ఇంటికి వెళ్లేందుకుకు ఆమె నిరాకరించడంతో బంధువులకు అప్పగించారు.