HNK: భద్రకాళి దేవస్థానం ఆవరణలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. కార్యకర్తలతో కలిసి శుక్రవారం భద్రకాళి మాతను దర్శించుకున్నారు చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించి క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.