KNR: నగరంలోని టూ టౌన్ సీఐని బదిలీ చేస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. టూ టౌన్ సీఐగా ఉన్న విజయ్ కుమార్‌ను ఐజీ కార్యాలయాని అటాచ్ చేశారు. టూ టౌన్ సీఐగా సుజన్ రెడ్డిని నియమిస్తూ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ కార్యాలయానికి అటాచ్‌లో ఉన్న అనిల్ కుమార్‌ను కరీంనగర్ ఎస్బీ 1కు బదిలీ చేశారు.