WGL: నల్లబెల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేకాధికారుల పాలనలో నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ముందు సుమారు రూ. 20 లక్షలకుపైగా నిధులు దుర్వినియోగం జరిగి ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో ఖర్చులు, పనుల వివరాల్లో అసమానతలు బయటపడినట్లు సమాచారం.