MDCL: కీసర థియేటర్ ప్రాంతాల్లో పదేపదే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. బోగారం ఫీడర్ ఏరియా కిందకు ఈ ప్రాంతం వస్తుందని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వారందరు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం దొరకలేదని వాపోయారు.