MHBD: శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్కి హనుమాన్ భక్త మండలి ఆలయ కమిటీ వారు ఈ నెల 6న నిర్వహించే శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు బుధవారం మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గారు తప్పకుండా హాజరవ్వలని ఆయనను కోరారు.