KMM: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సంసిద్ధతను మంగళవారం పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ఆమె నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించారు. ఎన్నికల మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటించాలని అన్నారు.