RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జెస్ కాలనీ కమ్యూనిటీ హాల్, గణేష్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను ఇవాళ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.