NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ, ఏనె, రాంనగర్, బంధం కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, వీధిదిపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని CITU జిల్లా సహాయ కార్యదర్శి డా.మల్లు గౌతమ్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 4 వార్డు ఈదులగూడ, ఏనే ప్రాంతాలలో పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. అధికారులు స్పందించి ఆ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.