NZB: రైలులో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్థులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి బుధవారం సాయంత్రం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన భగీరథ, ఫికిలాల్ తిరుపతికి వెళ్లే ముద్కేడ్ ట్రైన్లో ప్రయాణించి ఓ మహిళ బ్యాగులో నుంచి 36.37 గ్రాముల బంగారం,155 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.1.02 లక్షల నగదును దోచుకెళ్లారు.