సత్యసాయి: కదిరి పట్టణానికి విచ్చేసిన నియోజకవర్గ పరిశీలకులు కొండవీటి నాగభూషణ గారికి కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బియస్ మాక్బుల్ అహ్మద్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కదిరి మండల నాయకులు, YSRCP కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని పరిశీలకుడిని ఆత్మీయంగా ఆహ్వానించారు.