W.G: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో కలిసి మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని గురువారం తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు. దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవటం జరిగింది. అభివృద్ధిలో ముందంజలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆ రాఘవేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.