కోనసీమ: జీఎస్టి 2.0తో రవాణా లాజిస్టిక్ రంగాలకు ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అవగాహన సదస్సులో భాగంగా గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద నుంచి ఆటో, క్యాబ్ మరియు మాక్సి వ్యాన్ డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు.