ATP: కర్నూలులో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఎంపీ బీకే పార్థసార్థి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సహచర నేతలతో వారు ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సభకు జిల్లా నుంచి వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు.