PDPL: గోదావరిఖనిలోని ఆరీసీఓఏ క్లబ్లో అభినయ కల్చరల్ ఆర్ట్స్ వారి 42వ కళోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. సంస్థ వ్యవస్థాపకులు రేణికుంట్ల రాజమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో విజయ దుర్గ కోలాట బృందం, గీత రాజ్ అకాడమీ, శ్రావణి దాక్షాయని శాస్త్రీయ నృత్య బృందాలతో సహా పలు బృందాలు కళా ప్రదర్శనలు ఇచ్చారు.