ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డేను ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న జరుపుకుంటారు. బ్రెయిన్ స్ట్రోక్ నివారణ, చికిత్స, రికవరీ గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. స్ట్రోక్ లక్షణాలను సకాలంలో గుర్తించి వెంటనే వైద్య సహాయం ఎంత ముఖ్యమో ఈరోజు తెలియజేస్తుంది. ఈ ఏడాది ‘Every Minute Counts’ అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.