JN: నవంబర్ 1నుంచి జనగామ రైల్వే స్టేషన్లో శాతవాహన ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు హాల్టింగ్ కల్పిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు దశమంత్ రెడ్డి తెలిపారు. జనగామలో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవను కోరగా, స్పందించిన మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.