WGL: ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో NAFCUB ఆధ్వర్యంలో ఇవాళ, రేపు జరిగే ‘అర్బన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సెక్టార్-కో-ఆప్ కుంభ్-2025’ అంతర్జాతీయ సమావేశంలో జిల్లా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షాను కలిసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, గవర్నెన్స్ రిఫార్మ్స్పై చర్చించారు.