HYD: Ed.CET-2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైనట్లు HYD ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నవారు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొనాల్సిన అవసరం లేదని, డైరెక్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.