KMM: సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ డాక్టర్ మట్టా దయానంద్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామర్శించారు.