WNP: జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్లను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలలో ఈ పోస్టర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసి, విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.