NRML: జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న పరిష్కృత కేసులను కక్షిధారులు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.