TPT: శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ 3వరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నాయి. అయితే మొదట కేరళ కళాకారులచే జై హనుమాన్ ప్రదర్శన, కోలాటం, పండరి భజన శ్రీ పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ నుంచి కాశీపేట పాత MRO ఆఫీస్ మీదుగా తూర్పు వీధిలోని పాత బస్టాండ్ వరకు జరుగుతుందని తెలిపారు.