GNTR: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం తెనాలి రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగరాజు మందిరాలకు గవర్నర్ ప్రధానం చేయనున్నారు.