NLG: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో, NSP అధికారులు 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం రెండు గేట్లు ఐదు అడుగులు మేరకు ఎత్తి, 16,012, కుడి కాలువ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం 589 అడుగుల వద్ద ఉన్నట్లు అధికారులు తెలిపారు.