VZM: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చిన్నకేశవులు, మాలల ఉద్యమ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తుల్లిబిల్లి అశోక్ బాబు ఆధ్వర్యంలో బుధవారం కొత్తవలసలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలన్నారు.