VSP: విశాఖ నుంచి విహారయాత్రకు వెళ్లిన 11 మంది నేపాల్లో చిక్కుకుపోయారు. అక్కడ జరుగుతున్న గందరగోళ పరిస్థితి నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సహాయం కోసం వారి కుటుంబీకులకు ఎంపీ భరత్, మంత్రి లోకేశ్ సమాచారం అందించారు. వీరందరూ ఎస్ఐసీలో ఉద్యోగాలు చేస్తున్నారని, తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.