NRML: బాసర మండల కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 30 పడకల ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక నాయకులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేశారు. ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.