TPT: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప అవకాశం అని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. నెల్లూరు, కడప జిల్లాలో ఎంపికైన విద్యార్థులకు సెమీ ఫైనల్స్ కార్యక్రమం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వలన ప్రయోజనం పొందిన చాలా మంది ఉన్నత స్థానంలో ఇతర దేశాలలో స్థిరపడ్డారన్నారు.