PPM: పాచిపెంట మండలంలోని రహదారుల పరిస్థితి అద్వానంగా మారయి. ఎగువ కుమ్మరివలస నిర్వాసిత కాలనీ నుంచి ఎర్రవొడ్లువలస మీదుగా పాచిపెంట శివాలయం వరకు రూ.4 కోట్లతో పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు జీపీఎస్, వెట్మిక్స్ పనులు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ వాగుల వరదతో పలు చోట్ల కోతకు గురైయింది. ఈ రోడ్డులో ప్రయాణించడం ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.