KNR: దళారుల బారినపడి మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మానకొండూర్ మండలం దేవంపల్లి, కెల్లేడు, రంగపేట, పచ్చునూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ప్రారంభించారు.