HNK: హన్మకొండ నగరంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో గురువారం ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించి జనగాం జిల్లా కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.18వేలు లంచం డిమాండ్ చేశారు. నేడు రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజినీర్ రమేష్ రెడ్డి హ్యాండ్‌గా ఏసీకి పట్టుబడ్డాడు.