WGL: వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చి తమది సామన్యుడి, మధ్యతరగతి ప్రభుత్వమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. కొత్త జీఎస్టీ విధానంతో బీహార్ ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఉద్దేశంతోనే వీటిని పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తురన్నారు.