GNTR: ఇళ్లు అద్దెకు ఇచ్చిన ఓనర్ ఇంటికే కన్నం వేసిన దొంగను అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, ఓ లాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ డీఎస్పీ అరవింద్ బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. ఒంగోలుకు చెందిన రాజశేఖర్ కుమార్ గుంటూరు నాయుడు పేటలో ఓ ఇంట్లో అద్దెకు దిగి ఆ ఇంట్లోనే చోరీచేశాడని చెప్పారు.